జగిత్యాలలో BRS పార్టీ కి  బిగ్ షాక్

On
జగిత్యాలలో BRS పార్టీ కి  బిగ్ షాక్

 జగిత్యాలలో BRS పార్టీ కి  బిగ్ షాక్

జగిత్యాల మే 04:

 జగిత్యాల లో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే  బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

జిల్లా కేంద్రం లో ని ఓ ఫంక్షన్ హల్ లో బిఆర్ఎస్  కౌన్సిలర్ల ప్రెస్ మీట్ పెట్టీ తమ రాజీనామాలను ప్రకటించారు.ఇందులో ఛైర్పర్సన్ పదవికి పోటీ పడ్డ వారు ఉన్నారు 

 6గురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

 రాజీనామా చేసిన BRS కౌన్సిలర్లు:-

1.రేణుక (7 వార్డు )
2.పద్మ   (17  వ వార్డ్ )
3.భారతి(10 వ వార్డ్ )
4.రజని   (33 వ వార్డ్ )
5.లావణ్య  (38 వ వార్డ్ )
6.గంగసాగర్ (21 వ వార్డ్ )

వీరంతా కాంగ్రెస్లో చేరుతున్నట్లు సమాచారం.వీరిలో కొందరు పూర్వ కాంగ్రెస్ వారే.

 

Tags