మే 13న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

On
మే 13న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు )

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13న కార్మికులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సురేంద్ర కుమార్ ప్రకటనలో తెలిపారు.

ఏదైనా వ్యాపారం,వాణిజ్యం, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Tags