జగిత్యాలలో బిఅరెస్ ఆవిర్భావ దినోత్సవం 

On
జగిత్యాలలో బిఅరెస్ ఆవిర్భావ దినోత్సవం 

జగిత్యాలలో బిఅరెస్ ఆవిర్భావ దినోత్సవం 

జగిత్యాల ఏప్రిల్ 26:

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించి,తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కోరుట్ల మాజీ ఎమ్మెల్యే,జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

 ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్,కెడిసిసి జిల్లా మెంబర్ రాంచందర్ రావు,పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్,బీర్పూర్ మండల అధ్యక్షుడు నారపాక రమేష్,స్థానిక కౌన్సిలర్ శ్రీలత రాంమోహన్ రావు,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,నాయకులు సమీండ్ల శ్రీనివాస్,శ్రీరాంభిక్షపతి,శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags