జిల్లా కంట్రోల్ రూమ్ పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

On
జిల్లా కంట్రోల్ రూమ్ పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 19 ( ప్రజా మంటలు)

పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గం వ్యయ పరిశీలకులు సమీర్ నరైంతర్ శుక్రవారం రోజున కలెక్టర్ కార్యాలయం లోని జిల్లా కంట్రోల్ రూం ను పరిశీలించారు.

తొలుత ఆయనకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్లు దివాకర, పి.రాంబాబు లు పూల మొక్కలను అందజేశారు.

అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు.

Tags