జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి పురస్కరించుకొని హోమం పాల్గొన్న డా. భోగ శ్రావణి ప్రవీణ్

On
జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి పురస్కరించుకొని హోమం పాల్గొన్న డా. భోగ శ్రావణి ప్రవీణ్

జగిత్యాల మీ 12 (ప్రజా మంటలు)

జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి.

Tags