బిజెపి ఎంపీ అభ్యర్థికి మద్దతుగా రేచపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించిన డా. బోగ శ్రావణి ప్రవీణ్.

On
బిజెపి ఎంపీ అభ్యర్థికి మద్దతుగా రేచపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించిన డా. బోగ శ్రావణి ప్రవీణ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

 

సారంగాపూర్ మే 10( ప్రజా మంటలు) : 

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కి మద్దతుగా సారంగపూర్ మండల్ రేచపల్లి గ్రామంలో నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ని గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణ

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, బీజేవైఎం మండల అధ్యక్షులు దిటి వెంకటేష్, మండల కార్యదర్శి కల్లూరి రాజు, ఎస్టి మోర్చా అధ్యక్షులు గుగులోతు మల్లేష్, బూత్ అధ్యక్షులు సంజీవ్ చారి, వెంకటేష్ గౌడ్, అంజన్న నాయక్, చెన్నవేణి రాజేష్ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags