పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జెడ్పి చైర్ పర్సన్ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ బాపురెడ్డి
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు ) :
నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతసురేష్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ ఎన్నికల ఇంచార్జి లోక బాపురెడ్డి.
ఈ సందర్భంగా పోలింగ్ సరళిని,పర్యవేక్షించారు.
వారి వెంట బి.అర్.ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల వారిగా ఓటింగ్ సరళిపై ఆరా తీయగా,బి.అర్.ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Tags