వ్యాన్ ప్రమాదం లో దొరికిన 7కోట్ల నల్ల ధనం

On
వ్యాన్ ప్రమాదం లో దొరికిన 7కోట్ల నల్ల ధనం

 

వ్యాన్ ప్రమాదం లో దొరికిన 7కోట్ల నల్ల ధనం

రాజమండ్రి మే 12: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర లారీని మినీ వ్యాన్ ఢీకొంది*

మినీ వ్యాన్‌లో ప్యాక్ చేసిన 7 కోట్ల డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉండడం కలకలం రేపింది

సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.7 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

డబ్బును తీసుకెళ్లిన మినీ వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు

ఎన్నికల ఫ్లయింగ్ ఫోర్స్ దాడిలో 7 కోట్ల నగదు పోగొట్టుకున్నారు

https://youtu.be/jdtXcZdLlqM?si=PcCE7n_1ZPIPf8tm

Tags