ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఎగ్జామినేషన్ ఫీ గడువు పెంపు

On
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఎగ్జామినేషన్ ఫీ గడువు పెంపు

జగిత్యాల మే 15 (ప్రజా మంటలు )

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు మే 2024 జరగబోయే పరీక్షలలో హాజరయ్యే విద్యార్థులకు 1000 రూపాయల అపరాధ రుసుముతో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించడానికి గురువారము 16వ తేదీ చివరి తేదీ. కావున ఎవరైనా విద్యార్థులు అపరాధ రుసుముతో పరీక్ష ఫీ చెల్లించాలనుకునేవారు మీ మీ కళాశాల ప్రిన్సిపాల్ ను కలిసి పరీక్ష ఫీ చెల్లించగలరు.

ఇదే చివరి అవకాశమని ఇంటర్ విద్య నోడల్ అధికారి బి. నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags