Category
Sports
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మూడు టీ20 మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్
Published On
By From our Reporter
అహ్మదాబాద్ ఫిబ్రవరి 18:
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:
1️⃣ భారత్ – అమెరికా
వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం
ఎవరి బౌలింగ్‌లో: షాడ్లీ వాన్ షాల్క్విక్
ఎన్ని బంతులు:... జింఖానా గ్రౌండ్‌లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, జనవరి 25 ( ప్రజామంటలు):
ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సనత్‌నగర్ టైగర్స్, గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సనత్‌నగర్ టైగర్స్ జట్టు ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల... న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
Published On
By From our Reporter
నాగ్‌పూర్, జనవరి 21:భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు... తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా
Published On
By From our Reporter
మెటుపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అదిలాబాద్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు.
8 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 60 మీటర్ల... చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ
Published On
By From our Reporter
హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు):
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2వ ఎడిషన్ 2025 క్రీడా పోటీల పోస్టర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8... 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక
Published On
By From our Reporter
జగిత్యాల, జనవరి 07 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.
పాఠశాలకి చెందిన మేన్నేని సహస్ర (9వ తరగతి), కర్నె శ్రీనిధి (10వ తరగతి) విద్యార్థులు నవంబర్ 3న హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత... ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
Published On
By Sama satyanarayana
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్‌కు ఘన విజయం, సిరీస్ కైవసం
Published On
By From our Reporter
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్‌లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.... అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన వెల్లుల్ల విద్యార్థులు,
Published On
By From our Reporter
మెట్టుపల్లి డిసెంబర్ 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాడ్మింటన్ సెలెక్షన్స్ నిన్న మంథని JNTU కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుండి పాల్గొన్న విద్యార్థులు... డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
Published On
By From our Reporter
జపాన్ డెఫ్లింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్‌కు ప్రభుత్వ అండ. ఇండియా vs సౌత్ ఆఫ్రికా — ఎడెన్ గార్డెన్స్‌లో, సౌత్ ఆఫ్రికా ఉత్కంఠ భరిత విజయం
Published On
By From our Reporter
ఇండియా vs సౌతాఫ్రికా ఎడెన్ గార్డెన్స్ టెస్ట్ 2025లో సౌతాఫ్రికా 30 రన్‌లతో గెలిచింది. బుమ్రా ఫైవర్, హ్యార్మర్ 8 వికెట్లు, బవుమా కీలక ఇన్నింగ్స్, ఇండియా 93కి ఆలౌట్ – పూర్తి మ్యాచ్ విశ్లేషణ ఇక్కడ చదవండి. రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్‌లకే ఆలౌట్
Published On
By From our Reporter
రాజ్‌కోట్, నవంబర్ 16:
రాజ్‌కోట్‌లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... 