వడదెబ్బకు జాగ్రత్తల పై పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో  సారధి చే అవగాహన

On
వడదెబ్బకు జాగ్రత్తల పై పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో   సారధి చే అవగాహన

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

ధర్మపురి మే 15 ( ప్రజా మంటలు )

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి భీమ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు బుధవారం ధర్మపురి లోని పలు కూడల్ల లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వడదెబ్బ నుండి రక్షించుకునేలా అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు నీటిని పొదుపుగా వాడుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Tags