బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డాకు ఆంజనేయస్వామి చిత్రపటం బహుకరణ.

On
బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డాకు ఆంజనేయస్వామి చిత్రపటం బహుకరణ.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 


ఆదోని మే 11( ప్రజా మంటలు) : 


ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదోనిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి  ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు  జగత్ ప్రకాష్ నడ్డా  ఆదోనికి విచ్చేసిన సందర్భంగా  వారిని మర్యాదపూర్వకంగా కలిసి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి ప్రసాదాన్ని అందజేసిన గుంతకల్ బిజెపి రాష్ట్ర నాయకులు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల రెడ్డి , బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని ఇన్చార్జి యం. మహేశ్వర్ , బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగంది విజయలక్ష్మి ,బిజెపి కిషన్ వచ్చా రాష్ట్ర సభ్యులు గుర్రం సూర్యనారాయణ  బిజెపి క్రియాశీలక సభ్యులు వనగుంది కిరణ్  పాల్గొనడం జరిగింది.

Tags