అంతర్గామ గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాధిక దంపతులు

On
అంతర్గామ గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాధిక దంపతులు

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/938422113)

 

జగిత్యాల. మే 13 ( ప్రజా మంటలు )

తన స్వంత గ్రామం జగిత్యాల మండలం అంతర్గం గ్రామం లో ఓటు హక్కు వినియోగించుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాధిక దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ తదితరులు. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..... రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు ఓటు అని దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు.

Tags