ఇగ లోకల్ లొల్లి షురూ.....? స్ధానిక సమరంలో స్టార్ ఎవరో?
జూన్ చివరిలోగా జడ్పీటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్
On
Breaking news.........
భీమదేవరపల్లి మే 25 (ప్రజామంటలు) :
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి!
సర్పంచ్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్
పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా..?
జూన్ 04 న, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా.. అదే వారంలో నోటిఫికేషన్.. జూన్ చివరినాటికల్లా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.... ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. పాలన మీద పట్టు సాధించాలంటే స్ధానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం...
Tags