మదర్స్ డే సందర్బంగా మాదిరి తులసి లక్ష్మి చేతుల మీదుగా బేబీ కిట్లు పంపిణీ.

On
మదర్స్ డే సందర్బంగా మాదిరి తులసి లక్ష్మి చేతుల మీదుగా బేబీ కిట్లు పంపిణీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మే 12 (ప్రజా మంటలు) : 

మాతృదినోత్సవం సందర్బంగా #MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేబీ కిట్లను అందించారు.

పటాన్చెరు పట్టణంలోని బాలింతలకు మాదిరి తులసి లక్ష్మి  మరియు యువనాయకుడు మాదిరి పృథ్వీ రాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

MDR ఫౌండేషన్ కార్యాలయంలో మదర్స్ డే సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

కేక్ కట్ చేసి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్ల్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయమని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ చేస్తున్న సేవలను వారు అభినందించారు.

Tags