ఈసాయంత్రంతో ముగియనున్న లోక్‌సభ 5వ దశ ఎన్నికల ప్రచారం

On
ఈసాయంత్రంతో ముగియనున్న లోక్‌సభ 5వ దశ ఎన్నికల ప్రచారం

ఈసాయంత్రంతో ముగియనున్న లోక్‌సభ 5వ దశ ఎన్నికల ప్రచారం

న్యూ ఢిల్లీ మే 18:
 
49 నియోజకవర్గాలకు 5వ దశ లోక్‌సభ ఎన్నికలు 20న జరగనున్నాయి
 మొత్తం 49 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
 
రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు
 లక్నోలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలో ఉన్నారు
 
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు
 కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు

Tags