బిజెపి రఘునందన్ రావుకి మీ ప్రతి అమూల్యమైన ఓటు, నరేంద్ర మోదీ గెలుపు- మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత & చిట్ల కుందన్ ముదిరాజ్
పటాన్చెరువు లో ఇంటింటి ప్రచారంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు 11 మే 2024 (ప్రజా మంటలు) :
శనివారం పటాన్చెరువు 113వ డివిజన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కే సుజాత ఆధ్వర్యంలో గౌతంనగర్ కాలనీ మరియు పలు కాలనీలో మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు గెలుపు కొరకై ఇంటింటికి ప్రచారం నిర్వహించిన భూత్ అధ్యక్షులు చిట్ల కుందన్ ముదిరాజ్, వినోద్ ముదిరాజ్.
పటాన్చెరువు లో ఇంటింటి ప్రచారం చివరి రోజున జోరుగా బిజెపి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా కరపత్రం ప్రచారం చేశారు, అలాగే ఇంటింటి ప్రచారంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
చివరి రోజున జోరుగా బిజెపి అగ్రనేతలతో సహా, భూత్ ఇన్చార్జి లు, బిజెపి శ్రేణులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కే సుజాత ఆధ్వర్యంలో చిట్ల కుందన్ ముదిరాజ్ మాట్లాడుతూ....
- కొత్తగా యువ ఓటర్లుగా నమోదు వారు, ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కు మాత్రమే కాదు అంతకు మించి బాధ్యత అని ప్రతి పౌరులు భావించాలి.
- భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని చెప్పారు.
- సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే అకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వినోద్ ముదిరాజ్, కార్తీక్, చిట్ల సరిత, బాగ్యశ్రీ, ఉప్పల్పు సునీత, పవర్ తదితరులు బి.జె.పి కార్యవర్గం పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
