బి.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ.

On
బి.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ,రాంబజార్,టవర్ సర్కిల్,మార్కెట్ రోడ్డు,మోచి బజార్,తహసిల్ చౌరస్తా,యావర్ రోడ్డు,టౌన్ హాల్ వరకు బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,బి అర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు,పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు,పాల్గొన్నారు.

Tags