తమ అమూల్యమైన ఓటును వినియోగించుకున్న యువ పెన్సిల్ ఆర్టిస్ట్ సోదరులు చిట్ల కుందన్, కార్తిక్ ముదిరాజ్

On
తమ అమూల్యమైన ఓటును వినియోగించుకున్న యువ పెన్సిల్ ఆర్టిస్ట్ సోదరులు చిట్ల కుందన్, కార్తిక్ ముదిరాజ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు, 13 మే (ప్రజా మంటలు) :

తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో ఉత్సాహంగా నవ యువకులు, విద్యార్థులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు హైదరాబాద్ కు చెందిన యువ పెన్సిల్ ఆర్టిస్ట్ సోదరులు చిట్ల కుందన్, కార్తిక్ ముదిరాజ్ ఇరువురు తమ కుటుంబంతో పాటు రెండవ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు..

Tags