పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో మహిళా పోలింగ్ స్టేషన్ ను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈకో గ్రీన్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్.

On
పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో మహిళా పోలింగ్ స్టేషన్ ను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈకో గ్రీన్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల  మే 13(  ప్రజా మంటలు) : 

లోకసభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రోజున జగిత్యాల పట్టణంలోని జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్,ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లోని ఈకో గ్రీన్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు.

అనంతరం సెల్ఫీ పాయింట్ లో ఫోటోలు దిగారు.

కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు. అంతకు ముందు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బూత్ నెం. 177 లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించు కున్నారు.

Tags