పట్టణంలోని 177 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్.

On
పట్టణంలోని 177 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల మే 13( ప్రజా మంటలు)

సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తన ఓటు హక్కును ఉదయము 177 వ పోలింగ్ స్టేషన్లో వినియోగించుకున్నారు.

అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ..... జిల్లావ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, పోలింగ్ బూత్ ల వద్ద ఓటు వేయడానికి ప్రజలు ఉత్సాహంగా బారులు తీరి ఉన్నారన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Tags