పటాకుల ఫ్యాక్టరీలో మరో పేలుడు - ఈనెలలో ఇది 5వా దుర్ఘటన
On
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ
Published On
By From our Reporter
మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ!
హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.... ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం
Published On
By From our Reporter
ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి – ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రం అధికారిక ప్రకటన
న్యూ ఢిల్లీ నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశం అనంతరం,... అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు
Published On
By From our Reporter
అంగన్వాడీ విద్యార్థులకు ఆటవస్తువుల పంపిణీ సికింద్రాబాద్,నవంబర్ 12 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ పరిధిలో రాణిగంజ్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారుల మధ్యలో స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమారి. ఓ.పావని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకు ఇష్టమైన వివిధ రకాల తినుబండారాలను, ఆటవస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమములో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరిత, ప్రెసిడెంట్ వై.... పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
Published On
By From our Reporter
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా... తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేష్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు పొగొట్టుకున్న,... నిమోనియా ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడవచ్చు
Published On
By From our Reporter
మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి మళ్లూ ప్రపంచ నిమోనియా దినోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీస్తుందని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ పల్మనాలజిస్ట్ డా. గంగాధర్‌రెడ్డి మళ్లూ అన్నారు. ప్రపంచ నిమోనియా దినోత్సవం––... సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశంలోనే మొదటిసారిగా కిమ్స్ సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు పదివేలకు పైగా చేయడం, పరిశోధన పత్రాలు, హాస్పిటాలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్ట్రైకర్ కంపెనీ ఈ అవార్డును అందజేసింది.ఈ సందర్భంగా కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్... 'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ –
Published On
By From our Reporter
సినిమా విడుదలను నిలిపివేయాలని శత్రియ సంద్రోర్ పడై సంస్థ స్థాపకుడు హరి నాదర్ హైకోర్టును ఆశ్రయించారు
చెన్నై నవంబర్ 12,(ప్రజా మంటలు)
మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజర్ ను అపఖ్యాతి పాల్జేస్తోందని ఆరోపిస్తూ, ఒక రాజకీయ పార్టీ ‘దేశియా తలైవార్ (Desiya Thalaivar)’ సినిమా విడుదలను నిషేధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
సిలైవ్ లాకి నివేదిక... మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్
Published On
By From our Reporter
కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం
హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు):
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని... టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్
Published On
By From our Reporter
డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య
చెన్నై నవంబర్ 12,
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు... ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి
Published On
By Siricilla Rajendar sharma
సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్మల్యాల /కొడిమ్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)బుధవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులు మరియు రైస్ మిల్లర్ లతో జేఎన్టీయు లో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి... రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma
రాయికల్ నవంబర్ 12 ( ప్రజా మంటలు)జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్* వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల... 