ఆశ్రునివాళులు.

On
ఆశ్రునివాళులు.

కీ.శే. వుప్పల. రాజమౌళి గారు. 
జననం : 06-జూలై - 1943.
మరణం : 10-ఏప్రిల్ - 2024.

మంచికి మారు పేరు, సహన శీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపుతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు ప్రతిక్షణం మా మదిలో మెదులుతూనే ఉంటాయి.

మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ... 

మీ దివ్య ఆశీసులతో మరియు మీ తీపి జ్ఞాపకాలతో... 

భార్య : వుప్పల. వరలక్ష్మి. 

కుమారులు : బస్వరాజు, నటరాజ్. 

కోడళ్ళు : కవిత, నాగరాణి, శారద. 

కూతురు, అల్లుడు : రామిని. శ్రీలత, వీరేశం. 

మనవళ్ళు, మనవరాళ్లు : సిందుజ, మనీష, అభిషేక్, రేవంత్, అభిజ్ఞ, దీరజ, అన్విత, శ్రీరాగ్. 

 

 

Tags