మెగా స్టార్ చిరంజీవికి విపద్మభూషణ్‌ పురస్కారం, విజయకాంత్‌ లకు పద్మభూషణ్ అవార్డు

On
మెగా స్టార్ చిరంజీవికి విపద్మభూషణ్‌ పురస్కారం, విజయకాంత్‌ లకు పద్మభూషణ్ అవార్డు

మెగా స్టార్ చిరంజీవికి విపద్మభూషణ్‌ పురస్కారం,విజయకాంత్‌ లకు పద్మభూషణ్ అవార్డు

న్యూ ఢిల్లీ మే 10: 

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న కొణిదల శివశంకర వరప్రసాద్ అనే చిరంజీవికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు బహూకరించారు.

ఈసందర్భంగా చిరంజీవి ఎక్స్ లో తన కృతజ్ఞతలు చాటుకొన్నారు.కళామతల్లికి, కళా రంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించి అభిమానించిన అందరికి, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్బంగా అభినందించిన వారికీ, నా  నమస్సుమాంజలి అని ప్రకటించారు.

డీఎండీ దివంగత వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజయకాంత్‌ తరపున ఆయన సతీమణి ప్రేమలత ఈ అవార్డును అందుకున్నారు.

Tags