బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పంచాంగ శ్రవణం.

On
బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పంచాంగ శ్రవణం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కంజర్ల అనంతాచార్యుల వారిచే పంచాంగ పఠనము నిర్వహించారు.

సంఘ బాధ్యులు, భక్తులు, సంఘ సభ్యులు, పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పంచాంగ పఠనం చేసిన కంజర్ల అనంతాచార్యులను సత్కరించారు.

Tags