ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

On
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు)

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి 13వ రోజు కార్యక్రమంలో భాగంగా దివంగత హన్మంత రావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్దాంజలి ఘటించారు.

తండ్రి మరణంతో శోకతప్తులైన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను, వారి కుటుంబ సభ్యులను బి అర్ ఎస్ అధినేత కేసీఆర్ మరియు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మాజి మంత్రులు హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్,జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు,ఎమ్మేల్యే లు డా.సంజయ్,మేడిపల్లి సత్యం,బి అర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజీ రెడ్డి గోవర్దన్,ఎమ్మెల్సీ భాను ప్రసాద్,మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్,టెస్కాబ్ ఛైర్మెన్ రవీందర్ రావు,బిజెపి నాయకులు రవీందర్ రెడ్డి,మాజీ మేయర్ రవీందర్ సింగ్,బి అర్ ఎస్ పార్టీ నాయకులు,వివిధ హోదాల్లో ప్రముఖులు,అధికారులు,ప్రజలు,పరామర్శించారు,

Tags