కల్లెడ గ్రామ మాజీ తాజా ఉపసర్పంచ్ బీజేపీలో చేరిక.

On
కల్లెడ గ్రామ మాజీ తాజా ఉపసర్పంచ్ బీజేపీలో చేరిక.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే6 ( ప్రజా మంటలు ) : 

రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన తాజా మాజీ ఉప సర్పంచ్ నల్లేల రామచంద్రం నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల్ రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డా.బోగ శ్రావణి.

ఈ కార్యక్రమంలో అంకతి సాజన్, వినయ్, అభి,శివ సంజయ్, రాజు, వడ్లు హరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags