భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పి చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్.

On
భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పి చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

నిజామాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు) : 

నిజామాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్, నిజామాబాద్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు జీవన్ రెడ్డి,బోధన్ మాజి ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ సతీమణి అయేష సుల్తానా.

ఈ సందర్భంగా జగిత్యాల నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బయలుదేరారు.

Tags