ధరూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన బిజెపి స్టేట్ కార్యవర్గ సభ్యురాలు.

On
ధరూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన బిజెపి స్టేట్ కార్యవర్గ సభ్యురాలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 19 ( ప్రజా మంటలు)

అర్బన్ ధరూరు గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు మ్యాదరి అశోక్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దీక్షా స్వాములకు నిర్వహించిన బిక్ష కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జ్ డా. బోగ శ్రావణిప్రవీణ్.

Tags