జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బారాస అభ్యర్థికి మద్దతుగా జెడ్పి చైర్ పర్సన్ వసంత ప్రచారం.

On
జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బారాస అభ్యర్థికి మద్దతుగా జెడ్పి చైర్ పర్సన్ వసంత ప్రచారం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల మే 2 ( ప్రజా మంటలు ) : 

రూరల్ మండలములోని హైదర్ పల్లి,సోమన్పల్లి,గుల్లపేట,కన్నాపూర్ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి,అనంతరం స్థానిక ఉపాధి హామీ కూలీలతో సమావేశమై బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఎంపీటీసీ సురేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్లు సింగం అరుణ అంజయ్య,రమ్య అంజయ్య,తిరుపతి రెడ్డి,కొక్కు సుధాకర్,ఉప సర్పంచ్ గంగాధర్,గంగాధర్,గంగారెడ్డి, ఏ ఎం సి మాజీ డైరెక్టర్ దమ్మ రాజీరెడ్డి,గ్రామశాక అద్యక్షులు వొడ్నాల రాములు,మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు...

Tags