ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి.

On
ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 13 ( ప్రజా మంటలు)

జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల పట్టణములో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కొరకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కార్యకర్తల తో అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, శోభ రాణి, కొత్త మోహన్, బండ శంకర్, మన్సూర్ తదితరులు ఉన్నారు.

Tags