కోరుట్ల నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.

On
కోరుట్ల నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493)

కోరుట్ల ఏప్రిల్ 12 ( ప్రజా మంటలు ): 

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం కోరుట్ల పట్టణంలోని జి ఎస్ గార్డెన్స్ లో ఈ సమావేశనికి పెద్దలు ఎమ్మెల్సీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి,  ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags