సర్వ మానవ సమానత్వం, కరుణ,దాతృత్వంల కలయిక రంజాన్.

On
సర్వ మానవ సమానత్వం, కరుణ,దాతృత్వంల కలయిక రంజాన్.

 

జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు ) : 

పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రములోని ఈద్గా వద్దకు మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.... సర్వ మానవ సౌభ్రాతృత్వము, కరుణ, సమానత్వము, రంజాన్ పండుగకు విశిష్టత అని అన్నారు.

Tags