బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కల్యాణ వేడుకలు

On
బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కల్యాణ వేడుకలు

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)

జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో బుధవారం అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుకలను నిర్వహించారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షితలు అందజేశారు.

వైదిక క్రతువులను సిరిసిల్ల కపిల్ శర్మ, మందమర్రి వాస్తవ్యులు ఆదిత్య శర్మ తదితరులు నిర్వహించగా మోతే మదన్, శేఖర్ దంపతులు కళ్యాణ పెద్దలుగా వ్యవహరించారు.

Tags