జగిత్యాల 15, 16వ వార్డులో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం

On
జగిత్యాల 15, 16వ వార్డులో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు)

శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 15వ మరియు16వ వార్డులో మహిళా సమైక్య గ్రూప్ సభ్యులతో కలిసి కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు గురించి వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా . బోగ శ్రావణి.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,పుష్ప రెడ్డి,మధురిమ, సోమ లక్ష్మీ,కవిత, పురెళ్ళ ప్రశాంత్,జున్ను సంతోష్ మరియు మహిళ సంఘ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Tags