మాజి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై చెసినా అనుచితవాక్యాలను ఖండించిన బుగ్గారం BRS నాయకులు
బుగ్గారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి పల్లి మహేష్
గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు):
బుగ్గారo మండలం టిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు గాలిపెల్లి మహేష్ అధ్యక్షతన పార్టి శ్రేణులతో ప్రెస్ మీట్ లో మట్లాడుతూ, ధర్మపురి నియోజక వర్గంలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గెలిచి యాదదిన్నర కాలం కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే కేవలo ఎన్ఆర్ఈజీఎస్ పనులు తప్పా ఎలాంటి పనులు జరుగడం లెధని ,ఎన్నోపనులు చేసిన కొప్పుల ఈశ్వర్ ను విమర్శించడం సరికాదని హెచ్చరించారు.
ఇంకా మల్లేష్ ఇలా అన్నారు.
ప్రభుత్వా విఫ్ అయి ఉండి కూడ రాస్ట్రా బడ్జెట్ లో ఎటువంటి నిధులు కేటాయించుకోకుండా అభివృద్ధి ఎలా సాద్యం అవుతూంధి అధి గుర్తుపెట్టుకుని ఎదుటి వారి పై మాట్లాడవలసింధని ఆనాడు కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ది మాత్రమె ఇప్పుడూ ఎక్కడా చూసినా కనబడుతోంది ఆనాడు కేసీఆర్ పాలనలో అప్పటి రైతులకు తకువ ధరలకే ఉన్న విత్తనాల ధరలు రెట్టింపు చేసి రైతుల నడ్డి విరస్తుంది మీరు కాదా అని మేము అడుగుతున్నాము. పల్లెల్లో పట్టణాల్లో సీసీ రోడ్లు,మంచి నీళ్లు,డ్రెయిన్లు, పరిసరాలు శుభ్రతకు అధిక ప్రాధాన్యతా ఇచ్చి పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి ద్వారా ప్రగతి సాధిస్తే ప్రస్తుతం అవన్నీటికి పడకేసింధి మీరు కాధా అని ఈ కార్యక్రమములో పట్టణ అధ్యక్షులు బి ఆర్ఎస్ పొన్నం సత్తన్న గౌడ్,మాజీ పార్టీ అధ్యక్షులు సిరినేని మల్లేశం,మాజీ మండల కో ఆప్షన్ ఎండి రహమాన్, సీనియర్ నాయకులు దశర్తి పూర్ణ చందర్, బిఆర్ఎస్ యూత్ అద్యక్షులు కట్ట రాజేంధర్, మాజీ ఎంపీటీసీ ఉరిమట్ల బుచన్న,మాజీ సర్పంచ్ ధోరగండ్ల జగన్, మాజీ ఉప సర్పంచ్ ఎండీ అప్సర్, నాయకులు పరమల్ల.కొమురయ్య,బిసగోనితిరుపతి,తుటిచెర్ల.శంకర్,కేతి.మల్లయ్య తధితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
