తెలంగాణ ఆడబిడ్డలకు బంగారం లేదు కానీ ప్రపంచ సుందరి మనులకు మాత్రం బంగారమా?
తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
జగిత్యాల మే 18 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో మహిళలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
మన ఆడబిడ్డల పెళ్ళికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వకుండా మోసం చేసి ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఎలా ఇస్తున్నావ్ అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు.
* నిన్ను కొస్తే రూపాయి కూడ లేవంటివి మరి 200 కోట్లు ఎక్కడివి అని అన్నారు.
* ఎన్నికల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి కానుక పేరు మీద పెళ్లికూతురుకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు ఈరోజు హామీ అమలు చేయలేక తులం బంగారం యియలేక అప్పుల పాలు అయ్యింది రాష్ట్రం కు అప్పులు ఎక్కడ పుట్టటలేదు రాష్ట్రానికి అని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈరోజు అందాల పోటీలకు వచ్చిన సుందరిమణులకు 30 తులాల బంగారం ఈయడం ఎవరి మెప్పుకోసం...
* మీకు తెలంగాణ ప్రజలు వేసిర్రా ఓట్లు లేక ఈ సుందరీమణులు వేసారా ఓట్లు..
* తెలంగాణ ఆడబిడ్డలు నీకు ఓటు వేయడమే పాపమా అని అన్నారు.
* ఇప్పటికైనా మీరు అధికారం వచ్చినప్పటి నుంచి జరిగిన పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వాలని మహిళల పక్షాన డిమాండ్ చేశారు.
* ఒకవైపు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి ఉంది.
* అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కరు.
* ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ కు 750 కోట్లు లాభం వచ్చిందని అందాల పోటీల తో వచ్చిన లాభం ఏంది.... పైగా రోజుకి 30 కోట్ల ఖర్చు బొక్క అని అన్నారు.
* అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రేవంత్ ప్రభుత్వానికి తెలంగాణ పేద ఆడ బిడ్డపై లేదన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
