బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు
హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో పుణ్యశ్లోక లోకమాత రాణి అహల్యబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ జి,అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్ చింతల రామచందర్ రెడ్డి, భాగ్యనగర్ ఎంపీ కంటెస్టెంట్ మాధవి లత తో కలిసి పాల్గొన్న అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్స్ బండారి శైలజ, అజ్మీర బాబీ, మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ డా .సమత,సుధ మరియు రాష్ట్ర,జిల్లా పదాధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
