కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మే 20 )ప్రజా మంటలు)
కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో ఇన్ని సార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక జీవన్ రెడ్డి మాత్రమేనని, జీవన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియా లో ఇష్టం వచ్చినట్టు నా పై మాట్లాడుతున్నారని అన్నారు, సహనం కోల్పోయి జీవన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవన్ రెడీ కుటుంబ రాజకీయల వల్ల జగిత్యాల లో ఒక నాయకుడు కూడా ఎదుగాలేదని నేను పార్టీ లో కి వచ్చినప్పటి నుండి అసహనం తో ఇష్టం వచ్చినట్టు జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను వచ్చింది రాజకీయ కుటుంబం నుండి... సేవ చేసి రాజకీయాల్లో కి వచ్చాను అన్నారు ..
గాంధీ భవన్ లో కూర్చొని నేను ఇండిపెండెంట్ జీవన్ రెడ్డి అనడం ఏంటో నాకు అర్థం కాలేదని జగిత్యాల అంటే నేను అని నేను అంటే జగిత్యాల అనే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల లో గతం లో ఎమ్మెల్యే లు గా గెలిచిన వాళ్ళు అభివృద్ధి చెయలేదా? మేము భూ స్వాములము కాదు మేము ఊరి విడిచి రాలేదు, మీడియ ముఖంగా శీనన్న కొడుకు బీజేపీ అభ్యర్థి అరవింద్ ను గెలిపించాలని మీరు అనలేదా? అని ప్రశ్నించారు,
రోడ్ల మంత్రి గా ఉన్న జీవన్ రెడ్డి జగిత్యాల యావర్ రోడ్ ను ఎందుకు వెడల్పు చేయలేదు అన్నారు. ఈ సమావేశంలో తాజా మాజీ చైర్ పర్సన్ అడువాల జ్యోతి ,మాజీ చైర్మన్ గిరి నాగభూషణం కొలుగూరు దామోదర్ రావు,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,గుర్రాల రాజేందర్ రెడ్డి,
నక్కల రవీందర్ రెడ్డి,
గోలి శ్రీనివాస్,కోల శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి, ముస్కు నారాయణ రెడ్డి,సొల్లు సురేందర్,దాసరి ప్రవీణ్,అల్లే గంగాసాగర్,క్యాదసు నవీన్,ములసపు మహేష్,శ్రీరామ్ భిక్షపతి,శరత్ రావు,ముకీద్,వంశీ బాబు,అజాజ్, శ్రీనివాస్, రవిశంకర్, శేఖర్,శ్రీకాంత్, అంజన్న, అంజి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
