సనత్ నగర్ లో విషాద ఛాయలు - గుల్జార్ హౌస్ ఘటనలో స్థానికురాలు రజని అగర్వాల్ మృతి
On
సికింద్రాబాద్ మే 18 (ప్రజామంటలు) :
చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో సనత్ నగర్ సౌభాగ్య నగర్ కు చెందిన రజని అగర్వాల్ మృతి చెందడంలో ఆమె నివాస ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏఐసీసీ సభ్యులు, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ డా.కోట నీలిమ చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రజని శవ యాత్ర వెంట ఈఎస్ఐ శ్మశానవాటిక వరకు వెళ్లారు. ఈ సందర్భంగా డా.కోట నీలిమ మాట్లాడుతూ.. అగ్నిప్రమాద సంఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. సరదాగా తల్లిదండ్రుల వద్ద గడిపేందుకు వెళ్లి మృత్యువాత పడటం జీర్ణించుకోలేకపోతున్నాన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు
Published On
By Siricilla Rajendar sharma

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం
Published On
By Special Reporter

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు
Published On
By Special Reporter

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత
Published On
By Siricilla Rajendar sharma

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి
Published On
By Siricilla Rajendar sharma

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల
Published On
By Special Reporter

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్
Published On
By Special Reporter

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
Published On
By Special Reporter

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..
Published On
By Special Reporter

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు
Published On
By Special Reporter

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
Published On
By Special Reporter
