హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల మీ 17 (ప్రజా మంటలు)
ఐ ఎం ఏ హాల్ లో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఐ ఎం ఏ జగిత్యాల ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
మే 17 అనేది ప్రపంచ హైపర్ టెన్షన్ డే గా జరుపుకోబడుతుంది, దీని లక్ష్యం రక్తపోటు (హైపర్ టెన్షన్) గురించి అవగాహన కల్పించడం, దాని నివారణ మరియు నియంత్రణ గురించి ప్రజలను చైతన్యపరచడం అన్నారు.
వ్యాయామం,మంచి ఆహార అలవాట్ల తో రక్త పోటును నివారించవచ్చు అని అన్నారు,ఐ ఎం ఏ జగిత్యాల ఉచిత వైద్య శిబిరాలు,అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాస్, ఐ ఎం ఏ అధ్యక్షులుడా.హేమంత్,ప్రధాన కార్యదర్శి డా. ఆకుతోటా శ్రీనివాస్, ట్రెజరర్ సుధీర్ కుమార్,వైద్యులు, వైద్య సిబ్బంది,వాకర్ అసోసియేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జైత్రయాత్ర ఉద్యమ నేత పి. నారాయణకు నివాళి

ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

మౌలిక సదుపాయాల కల్పనకై మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు

హైపర్ టెన్షన్ డే అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే కోవిడ్ కేసులు నమోదు

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్
