మైనర్ బాలిక ఆత్మహత్య
On
మహబుబాబాద్ ఏప్రిల్ 27:
మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం శివారులోని రామ్ సింగ్ తండాలో బావిలో దూకి కళ్యాణి అనే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
తండాకు చెందిన యువకుడు మహేష్ పెళ్లి కి నిరాకరించడంతో మనస్తాపం తో ఆత్మ హత్య.
బాలిక కొత్తగూడ మండల కేంద్రంలో ఇటివల 9వ తరగతి పూర్తి చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాయికల్ మున్సిపాలిటీ – వార్డు రిజర్వేషన్లు
Published On
By From our Reporter
రాయికల్, జనవరి 17 (ప్రజా మంటలు):
రాయికల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, వాటికి సంబంధించి వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
🔹 వర్గాల వారీగా రిజిస్ట్రేషన్
వర్గం
వార్డులు
SC జనరల్
01
ST జనరల్
01
BC జనరల్
02
BC మహిళ
02
జనరల్
02
జనరల్ మహిళ
04... జగిత్యాల మున్సిపాలిటీ : SC & BC వార్డు రిజర్వేషన్లు
Published On
By From our Reporter
జగిత్యాల, జనవరి 17 (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి వార్డు వారీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో SC, BC వర్గాలకు కేటాయించిన జనరల్–మహిళ వార్డులు రాజకీయంగా కీలకంగా మారాయి. వర్గాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి.ఎస్టీ వార్డ్ : టి ఆర్ నగర్SC (ఎస్సీ) వార్డులు –... సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి
Published On
By From our Reporter
సూర్యాపేట, జనవరి 17 – ప్రజా మంటలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది.
ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రభుత్వ... సికింద్రాబాద్ బచావో ర్యాలీతో ఉద్రిక్తత
Published On
By From our Reporter
హైదరాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన “సికింద్రాబాద్ బచావో ర్యాలీ” ఉద్రిక్తతకు దారి తీసింది. నల్ల జెండాలు, గులాబీ కండువాలు ధరించిన బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు ర్యాలీగా కదిలాయి.
ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.... సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు
Published On
By From our Reporter
నిర్మల్ జనవరి17 (ప్రజా మంటలు):
తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు..
నీటి ప్రాజెక్టులు – పేర్లు,... సీఎం రేవంత్ పర్యటనలో BRS ఎమ్మెల్యే హాజరు:
Published On
By From our Reporter
నిర్మల్, జనవరి 17 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన అంతర్గత సంకేతాలు ఇచ్చినప్పటికీ,... భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సత్యసాయి జిల్లా 16 జనవరి (ప్రజా మంటలు) :
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్... రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
Published On
By Siricilla Rajendar sharma
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు) పట్టణంలోని స్థానిక వి ఎస్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
రాయికల్ మున్సిపల్ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస అవసరాలైన వీధి... తపస్ రాష్ట్ర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి"
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 16 ( ప్రజా మంటలు)
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఓ డ్నాల రాజశేఖర్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మరియు నూతనంగా ఎన్నికైన తపస్... 