మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*
*
తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు
డి. దుర్గ ప్రసాద్
జగిత్యాల మే 16(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు.
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో మథర్ థెరిసా గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహిళ సభ్యురాళ్లు కుడుతున్న ఏకారూప దుస్తుల యూనిట్ ను ఆయన సందర్శించారు., దుస్తుల తయారీ విధానం,ఎన్ని పాఠశాలలు, ఎంత మందికి కుడుతున్నారు తదితర అంశాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు., సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తుందని, అలాగే సకాలంలో దుస్తులు అందివ్వాలని అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము మాట్లాడుతు జిల్లాలో 667 పాఠశాలల్లో 47,963 విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేయడం జరుగుతుందని అన్నారు.,
ఈ కార్యక్రమంలో కో.ఆర్డినేటర్ మహేష్ , ఎపియం వి. గంగాధర్, సి. సి. పి.విద్యాసాగర్, వి. ఓ. ఏ. బాలే విజయ మండల సమాఖ్య అధ్యక్షురాలు డి.గంగభావని, యూనిట్ సభ్యురాలు పులి.సంగీత, సుద్దాల. జ్యోతి, నవ్య, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
