Category
Spiritual
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలో ఉన్న దొంగ మల్లన్న స్వామిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆదివారం దర్శించుకున్నారు. దండి ఆదివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి,... జగిత్యాల "చిరక్కల్ మహదేవన్" భోగోజి ముఖేష్ ఖన్నా స్వామి.
Published On
By Vikranth sharma
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) :
అయ్యప్ప స్వాములకు పరిచయం అక్కరలేని పేరు "చిరక్కల్ మహదేవన్".
"చిరక్కల్ మహదేవన్" అనేది కేరళకు చెందిన ఒక ప్రసిద్ధ ఏనుగు పేరు.
మహాదేవన్ అయ్యప్ప భక్తుడు ఒక శక్తివంతమైన ఏనుగు, ఇది సంప్రదాయ పూజలు చేసి, శబరిమల యాత్రలు చేసేది.
అలాంటి... లక్ష్మీపూర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తవింశతి వార్షికోత్సవం
Published On
By From our Reporter
పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పరసన్ దావ వసంత సురేష్
జగిత్యాల రూరల్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 27వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ... జగిత్యాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ఇంట్లో అయ్యప్ప పడి పూజ : పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 29 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం స్వగృహంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య... హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు):
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కంచన్‌బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోపై పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు... స్కందగిరి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి
Published On
By From our Reporter
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు )
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు స్వామివారి సన్నిధిలో తమ... భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్ లో భక్తుల రద్దీ
Published On
By From our Reporter
ఆకట్టుకున్న యోధ కళాకారుల కత్తి ప్రదర్శనలు...
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :
సిక్కుల తొమ్మిదవ మత గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్జీ 350వ శహీద్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన నగర్ కీర్తన్ ఘనంగా జరిగింది. శబద్ కీర్తనాలు, సాహాస కృత్యాలైన సిక్కు కళ గట్కా యోధ కళ ప్రదర్శనలు... జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత, సత్య సాయి సేవా సమితి... కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 22 ప్రజా మంటలు:
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని, పరిణతి యజ్ఞోపవిత ధారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన నిర్వహించారు.
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ,“మన కోరుట్ల నియోజకవర్గ... దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు.
ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం మరియు భక్తి గీతం... శబరిమల యాత్రికులకు కొత్త నిబంధనలు – వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి
Published On
By From our Reporter
హెల్ప్‌లైన్ నంబర్లు
శబరిమల హెల్ప్‌లైన్: 14432
ఇతర రాష్ట్రాల భక్తుల కోసం: 04735-14432
పంబ నవంబర్ 20:
శబరిమలలో రోజురోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నవంబర్ 24, 2025... ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస పూజలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) :
పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక... 