సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తూనికలు,కొలతల దినోత్సవం.
జగిత్యాల మే 20 (ప్రజా మంటలు):
నిత్యజీవితంలో తూనికలు,కొలతలు కు ఎంతో ప్రాధాన్యత ఉందని,1875 మే 20 న ప్రపంచ తూనికలు,కొలతలు శాఖ స్థాపించిన సందర్భంగా ఈ దినోత్సవం నుజరుపుకుంటున్నామని , ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవం ప్రతి ఏటా జరుపుతున్నామని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.
మంగళవారం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ప్రపంచ తూనికలు,కొలతలు దినోత్సవం ను నిర్వహించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ తో పాటు రిటైర్డ్ తూనికలు,కొలతలు అధికారులు వేణుగోపాల్,శ్రీనివాస్ లు తూకంలో మోసాలపై ఎలా ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పించారు.కొనుగోలు చేసిన వస్తువుల తూకంలో తేడా వచ్చినా ,గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా విక్రయించినా వెంటనే తూనికల,కొలతల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కొయ్యడ సత్యనారాయణ,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్,జి.రాజ్ గోపాల్ చారి,దేవేందర్ రావు,నారాయణ,బి.రాజేశ్వర్,నక్క ఇంద్రయ్య,కే.మధుసూదన్ రావు,వీరారెడ్డి,కండ్లే గంగాధర్, కరుణ,విజయ లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
