ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
On
సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్ ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) ప్రతినిధులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం కలిసి, జూడాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈమేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. పీజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అధిక పనిఒత్తిడి తో వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి జూడాలతో సమావేశమై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న స్టైఫండ్ సంబందిత అసమానతలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈసందర్బంగా ఎన్ఎమ్సీ చైర్మన్ ను సత్కరించారు.
–ఫొటో:
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
Published On
By Special Reporter

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Published On
By Special Reporter

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత
Published On
By Special Reporter

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం
Published On
By Special Reporter

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.
Published On
By Special Reporter

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By Special Reporter

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
Published On
By Special Reporter
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ
Published On
By Special Reporter

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
Published On
By Special Reporter
