ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జగిత్యాల జూన్ 2 ( ప్రజా మంటలు)
జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నారికేళం సమర్పించారు. అమరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ ప్రజలకు, సిబ్బందికి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగఫలంతో రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని స్వరాష్ట్రంలో శాంతి భద్రతలతో రాష్ట్రం కొనసాగడానికి ప్రతి ఒక్కరు కృషి చేసినట్లయితే రాష్ట్ర ఆవిర్భావం సార్ధకమవుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్
Published On
By Special Reporter

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి
Published On
By Special Reporter

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
Published On
By Special Reporter

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Published On
By Special Reporter

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత
Published On
By Special Reporter

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం
Published On
By Special Reporter

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.
Published On
By Special Reporter

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By Special Reporter

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
Published On
By Special Reporter
.jpg)