సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 9(ప్రజా మంటలు)
రూరల్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన గిద్దె రాజయ్య కూతురు స్వేచ్ఛ వినికి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండగా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉండగా గ్రామ మాజీ సర్పంచ్ చందా రజిత శేఖర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి స్వేచ్ఛ వినికిడి సమస్యను తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా హైదరాబాద్ కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం 8 లక్షల రూపాయల ఎల్ ఓ సి నీ స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు జగిత్యాల లో అందజేశారు
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .వెంటనే స్పందించి 8లక్షల ఎల్ ఓ సి మంజూరు చేసిన ఎమ్మెల్యే కి స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
సీఎం సహాయనిధి నిరుపేదలకు ఒక వరం లాంటిది.
సీఎం సహాయ నిధి దరఖాస్తులను ఆన్లైన్ చేయడం ద్వారా లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకోవచ్చు.మొబైల్ కు సంక్షిప్త సమాచారం అందుతుందన్నారు.
ఆన్లైన్ వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఎలాంటి అవకతవకలకు చోటు ఉండదని, లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతా నెంబర్ పై చెక్కు వస్తుందని అన్నారు.
ఆరోగ్య శ్రీ లో అదనపు వ్యాధులను చేర్చి,బీద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య చికిత్స కోసం అండగా రేవంత్ రెడ్డి సర్కార్.
ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్ల జగదీష్,మహేశ్వర్ రావు, ప్రభాత్ సింగ్ ఠాగూర్,
ఏనుగుల రాజు,రవి శంకర్,జంగిలి శశి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
