తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ
జగిత్యాల జూన్ 01:
తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణం పురాణిపేటకు చెందిన పేపర్ ఏజెంట్ జూపాక గంగారాం_జయ దంపతులకు వారి సంతాన పాదపూజ చేసి, వారి ప్రేమను చాటుకొన్నారు.
గంగారాంకు,ఇద్దరు కుమారులు. రాజశేఖర్ బీఈడీ చదువగా, సూర్యతేజ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు త్యాగాలకు ప్రతిరూపం అంటారు ఆదర్శవంతులు తమ జీవితం పిల్లల కోసం అన్నట్లు బ్రతుకుతుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాందుకు రెయిన్బోలు కష్టపడుతుంటారు వారి బాధలు సంతనానికి కనిపించకుండా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటారు.
ఈ కోవాకు చెందినవారు ఈ దంపతులు. కొడుకులు ఇద్దరు కలిసి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి స్వీటు తినిపించి, వారి దీవెనలు పొందారు. జూపాక గంగారం జగిత్యాల పట్టణంలో 30 సంవత్సరాల నుంచి పేపర్ ఏజెంట్గా సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూరజ్ శివశంకర్ సామాజిక సేవకులు అజయ్ నవ్య చైత్ర శ్రీ,ధనుశ్రీ,శ్రీ వైభవ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
