పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు)
పట్టణములోని 29వ వార్డులో ఈద్గా వద్ద 15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి , దగ్గులమ్మ ఆలయం దగ్గర 21 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
జగిత్యాల పట్టణం అభివృధి నా లక్ష్యం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో జగిత్యాల సమగ్ర అభివృద్ధి కై కృషి చేస్తున్నామన్నారు
జగిత్యాల పట్టణంలో రహదారులు,పార్కులు,మార్కెట్ లు,ఓపెన్ జిమ్ లు,డివైడర్ లు,విద్య,వైద్యం అభివృద్ధి చేశామన్నారు
గాంధీనగర్ నుండి చల్ గల్ వరకు 18 కోట్ల తో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు అయిందన్నారు
29 వ వార్డులో దాదాపు 1 కోటి 50 లక్షలతో పనులు చేశామన్నారు
1 కిమీ మేర యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాం..
త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు,కేంద్ర మంత్రులను సైతం కలవడం జరిగిందనీ గుర్తు చేశారు.
ముదిరాజ్ లు,ముస్లింలు ఉండే ప్రాంతం ఐకమత్యం తో ఉండే ప్రాంతం 29వ వార్డు
రానున్న రోజుల్లో పట్టణం అభివృద్ధి కి చేస్తానన్నారు
రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన ,డి ఈ వరుణ్, ఏఈ శరన్,మాజీ కౌన్సిలర్ పంబల రాము, బాలే శంకర్,దుమాల రాజ్ కుమార్,మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్,
రాజాక్,ముకీద్, కుసర్, పటేల్ జనపురం రాజేందర్ ,జంగిలి బాబు, లింగం ,భీమయ్య ,పెద్దక్క, నరసవ్వ, లచ్చక ,జయ, రమ్య, గంగు,గిరి,మహేష్,రవి శంకర్,రాజు,మాజీ కౌన్సిలర్లు ,పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
